India Herald

India Herald

We empower over 140 individuals in India and around the world by providing the latest updates on politics, movies, and more through entertainment and informative content. India Herald Group of Publishers P LIMITED is a modern online media organization that combines extensive knowledge from traditional print media with a fresh and engaging approach from electronic media, all delivered in a digital format for our audience.

International
English, Telugu
Media Company

Outlet metrics

Domain Authority
50
Ranking

Global

#110630

India

#9488

Arts and Entertainment/Arts and Entertainment

#57

Traffic sources
Monthly visitors

Articles

  • 3 days ago | indiaherald.com | Pulgam Srinivas

    తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నటులలో ఒకరు అయినటువంటి శ్రీ విష్ణు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో ఎన్నో మూవీలతో మంచి విజయాలను అందుకుని నటుడిగా తనను తాను ఎన్నో సార్లు ప్రూవ్ చేసుకున్నాడు . ఇకపోతే తాజాగా శ్రీ విష్ణు "సింగిల్" అనే సినిమాలో హీరో గా నటించాడు . ఈ మూవీ తాజాగా మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ వచ్చింది.

  • 3 days ago | indiaherald.com | Pulgam Srinivas

    పవర్ స్టార్ రామ్ చరణ్ ఆఖరుగా గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శంకర్ నిర్మించాడు. ఇకపోతే భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మూవీ కి పెద్ద ఎత్తున నష్టాలు వచ్చినట్లు తెలుస్తుంది. మరి టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి.

  • 3 days ago | indiaherald.com | Pulgam Srinivas

    టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తారక్ ఇప్పటివరకు తన కెరీర్లో చాలా సినిమాలను వదులుకున్నాడు. అలా తారక్ వదిలేసిన కొన్ని సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తారక్ వదిలేసిన సినిమాలలో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు అందుకున్న సినిమాల వివరాలను తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం రవితేజ హీరోగా మీరా జాస్మిన్ హీరోయిన్గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో భద్ర అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే.

  • 3 days ago | indiaherald.com | Pulgam Srinivas

    ప్రస్తుతం మన తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న కొంత మంది హీరోలు వరసగా అపజయాలను ఎదుర్కొంటున్నారు. అలా వరుసగా అపజయాలను ఎదుర్కొంటున్న కొంతమందికి అర్జెంటుగా హిట్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే వారి కెరియర్ కష్టాల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మరి అర్జెంటుగా హిట్టు కొట్టాల్సిన అవసరం ఉన్న ఆ హీరోలు ఎవరో తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి మాస్ మహారాజా రవితేజ ఈ మధ్య కాలంలో వరుస అపజయాలను ఎదుర్కొన్నాడు.

  • 3 days ago | indiaherald.com | Pulgam Srinivas

    తమిళ నటుడు సూర్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సూర్య ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాగే ఈయన నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యాయి. అందులో కూడా చాలా సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు ఉంది. లేకపోతే సూర్య కొంత కాలం క్రితం శివ దర్శకత్వంలో రూపొందిన కంగువా అనే సినిమాలో హీరో గా నటించాడు. భారీ అంచనాల నడుమ అనేక భాషలలో విడుదల అయిన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.

India Herald journalists