
Sampath Kumar
Articles
-
2 months ago |
ntvtelugu.com | Sampath Kumar
Published Date :January 26, 2025 , 9:35 am నకిలీ ఐఏఎస్ కేసులో కొత్త ట్విస్ట్:విశాఖ నకిలీ ఐఏఎస్ కేసులో కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ ఐఏఎస్‌లుగా అవతారం ఎత్తిన భార్య, భర్తల మోసాలు ఒక్కోటిగా వెలుగు చూస్తున్నాయి. భర్త జీవీఎంసీ కమిషనర్‌గా, భార్య హెచ్‌ఆర్‌సీ జాయింట్ కలెక్టర్‌గా మోసాలకు పాల్పడ్డారు. వంగవేటి భాగ్య రేఖ అలియాస్ అమృత, మన్నెందొర చంద్రశేఖర్‌లు కలిసి టిడ్కొ ఇల్లులు, ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రజలను మోసం చేశారని పోలీసులు స్పష్టం చేశారు.
-
2 months ago |
ntvtelugu.com | Sampath Kumar
Published Date :January 26, 2025 , 9:24 am నకిలీ ఐఏఎస్ కేసులో కొత్త ట్విస్ట్ హెచ్‌ఆర్‌సీ జాయింట్ కలెక్టర్‌గా అమృత మోసాలు జీవీఎంసీ కమిషనర్‌గా చంద్రశేఖర్ మోసాలు విశాఖ నకిలీ ఐఏఎస్ కేసులో కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ ఐఏఎస్‌లుగా అవతారం ఎత్తిన భార్య, భర్తల మోసాలు ఒక్కోటిగా వెలుగు చూస్తున్నాయి. భర్త జీవీఎంసీ కమిషనర్‌గా, భార్య హెచ్‌ఆర్‌సీ జాయింట్ కలెక్టర్‌గా మోసాలకు పాల్పడ్డారు.
-
2 months ago |
ntvtelugu.com | Sampath Kumar
Published Date :January 26, 2025 , 8:58 am ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జిల్లాల సమాచారంతో ముందుగానే ప్రజెంటేషన్లు కలెక్టర్ల పనితీరు ఆధారంగా ర్యాంకింగ్స్ వచ్చే నెల రెండో వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రెండుసార్లు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల సదస్సులు జరిగాయి. మొన్నటి సమావేశాల్లో కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు శాఖల వారీగా తమ అభిప్రాయాలను తెలిపారు.
-
2 months ago |
ntvtelugu.com | Sampath Kumar
Published Date :January 26, 2025 , 8:26 am చెన్నై ఎయిర్‌పోర్టులో అర్ధరాత్రి హై టెన్షన్ బాంబు పేల్చేవేస్తామంటూ బెదిరింపులు భయంతో వణికిపోయిన ప్రయాణికులు చెన్నై ఎయిర్‌పోర్టులో అర్ధరాత్రి హై టెన్షన్ నెలకొంది. టేకాఫ్ అయిన విమానంలో ఇద్దరు ప్రయాణికులు తమ వద్ద బాంబు ఉందని, పేల్చేవేస్తామంటూ బెదిరించారు. దాంతో విమానంలో ఏం జరుగుతుందో తెలియక తోటి ప్రయాణికులు భయంతో వణికిపొయారు. చెన్నై ఎయిర్‌పోర్టులో విమానాశ్రయం ల్యాండ్ అయిన వెంటనే అధికారులు తనిఖీలు చేసి బాంబులేదని నిర్ధారించారు.
-
2 months ago |
ntvtelugu.com | Sampath Kumar
Published Date :January 26, 2025 , 7:37 am కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు నేడు ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల ఫైనల్ అమరావతి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్నాయి. ఉదయం 8.45 గంటలకు రిపబ్లిక్ డే పెరేడ్ ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ జెండా ఆవిష్కరణ చేయనున్నారు. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు.
Try JournoFinder For Free
Search and contact over 1M+ journalist profiles, browse 100M+ articles, and unlock powerful PR tools.
Start Your 7-Day Free Trial →