
Sandra Kumar
Articles
-
Jan 18, 2025 |
telugu.goodreturns.in | Sandra Kumar
ఒక్క సలహాతో రచ్చ రచ్చ.. జస్ట్ 24 గంటల్లో రూ.1900 కోట్లు ఫట్.. ఏం జరిగింది.. News oi-Sandra Ashok Kumar Published: Saturday, January 18, 2025, 12:57 [IST] ఈరోజుల్లో'వర్క్లైఫ్బ్యాలెన్స్'పైచర్చరోజుకోమలుపుతిరుగుతుంది. వారానికి70గంటలుపనిచేయాలనిఇన్ఫోసిస్సహవ్యవస్థాపకుడునారాయణమూర్తిచేసినప్రకటనతోఈచర్చమొదలైంది. అయితేతాజగానారాయణమూర్తికుటుంబసంపదకేవలం24గంటల్లోదాదాపురూ.1,900కోట్లుతగ్గింది. నిన్నశుక్రవారంస్టాక్మార్కెట్‌లోక్షీణతకనిపించిగాఈసమయంలోఇన్ఫోసిస్షేర్లుభారీగాపతనమయ్యాయి.
-
Jan 18, 2025 |
telugu.goodreturns.in | Sandra Kumar
వీకెండ్ షాపింగ్ ప్రియులకి గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. కొనేందుకు రెడీ.. News oi-Sandra Ashok Kumar Published: Saturday, January 18, 2025, 11:05 [IST] నిన్నటిమొన్నటివరకుపరుగులుపెట్టినబంగారంధరలకునేడుబ్రేకుపడ్డాయి. ఈవారంమొత్తంపెరుగుతూవచ్చినధరలుఇవాళకాస్తదిగొచ్చాయి. అయితేవీకెండ్లోగోల్డ్షాపింగ్చేసేవారికీధరలవిషయంలోకాస్తరిలీఫ్దొరికిందిఅనిచెప్పవచ్చు. అంతేకాదుపసిడితోపాటువెండిరేటుకూడాభారీగానేపెరిగింది. నిన్నఒక్కరోజువెండిధరసుమారువెయ్యిదాకాఎగిసింది. అయితేవెండిధరఇప్పటికిలక్షకుచేరువలోనేఉంది.
-
Jan 16, 2025 |
telugu.goodreturns.in | Sandra Kumar
పోస్టాఫీస్ FD Vs RD : ఎందులో పెట్టుబడి పెడితే ఎక్కువ వడ్డీ ఇచ్చేది ఏది? Personal Finance oi-Sandra Ashok Kumar Published: Friday, January 17, 2025, 8:00 [IST] సేవింగ్స్అండ్పెట్టుబడివిషయానికివస్తేమీడబ్బుసేఫ్గాఉండేచోటలేదాచాలామందిపోస్ట్ఆఫీస్‌పైఆధారపడుతుంటారు. ఈపోస్ట్ఆఫీసులలోచేసేపెట్టుబడులుస్థిరంగాప్రాచుర్యంపొందుతూవస్తున్నాయి. అవిఫిక్స్‌డ్డిపాజిట్లుఇంకారికరింగ్డిపాజిట్లు. ఈరెండుస్కీములనుపోల్చితేమీపెట్టుబడికిఏస్కీమ్ఎక్కువలాభాన్నిఇస్తుందోతెలుసా...
-
Jan 16, 2025 |
telugu.goodreturns.in | Sandra Kumar
అమ్మో మళ్ళీ నోట్ల రద్దు.. ఈ సారి రూ.200 నోట్లు..! ఆర్బీఐ క్లారిటీ.. News oi-Sandra Ashok Kumar Published: Thursday, January 16, 2025, 15:57 [IST] భారతప్రధానమంత్రినరేంద్రమోడీప్రభుత్వంగతంలోరూ.2000నోట్లనురద్దుచేసినసంగతిమీకుతెలిసిందే. అయితేఇప్పుడురూ.200నోటునుకూడారద్దుచేస్తుందనేప్రచారంజరుగుతోంది. మనదేశంలో2000నోట్లనుచలామణినుంచితొలగించాకఅదేతరహాలోరూ.200నోట్లనుకూడాప్రభుత్వంరద్దుచేస్తుందా? అనేప్రశ్నతలెత్తింది. దీనిపైరిజర్వ్బ్యాంక్ఆఫ్ఇండియా(ఆర్‌బీఐ)తాజాగాక్లారిటీఇచ్చింది.
-
Jan 16, 2025 |
telugu.goodreturns.in | Sandra Kumar
ఒక్కరోజులో వేల కోట్లు పోగొట్టుకున్న హెచ్‌సిఎల్ ఛైర్మన్.. కానీ ఆయన వన్ డే విరాళం రూ.5.9 కోట్లు.. వావ్!! News oi-Sandra Ashok Kumar Published: Thursday, January 16, 2025, 13:28 [IST] భారతదేశంలోముఖేష్అంబానీ,గౌతమ్అదానీవంటిచాలామందిబిలియనీర్లుప్రపంచపుఅత్యంతసంపన్నులలిస్టులోచోటుదక్కించుకున్నారు. అయితేశివ్నాడార్మాత్రందాతృత్వానికిఅతీతంగానిలిచేవ్యాపారవేత్త. శివ్నాడార్హెచ్‌సిఎల్టెక్ఛైర్మన్. తాజాగాహెచ్‌సిఎల్టెక్కంపెనీషేరుధరపడిపోవడంతోశివనాడార్మొత్తంసంపదవిలువకూడాభారీగాక్షీణించింది.
Try JournoFinder For Free
Search and contact over 1M+ journalist profiles, browse 100M+ articles, and unlock powerful PR tools.
Start Your 7-Day Free Trial →