
Shiva Prasad
Articles
-
Feb 2, 2025 |
telugustop.com | Shiva Prasad
2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్( FM Nirmala Sitharaman ) శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.వేతన జీవులకు భారీ ఊరట కలిగించేలా ఆమె తీసుకొచ్చిన పలు సంస్కరణలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి.ఆదాయపు పన్ను శ్లాబులను( Income Tax Slabs ) సవరించడం, రూ.12 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న వారికి రిబేట్ వంటి వాటిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
-
Feb 2, 2025 |
telugustop.com | Shiva Prasad
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి దూకుడు నిర్ణయాలతో షాకిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్.( Donald Trump ) మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో నియమితులైన వారిని, తనను టార్గెట్ చేసిన వారిపై ట్రంప్ ఫోకస్ చేస్తున్నారు. తాజాగా బైడెన్ హయాంలో బ్యూరో ఆఫ్ కన్జ్యూమర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ (సీఎఫ్‌పీబీ) డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించిన భారత సంతతికి చెందిన అధికారి రోహిత్ చోప్రాపై( CFPB Chief Rohit Chopra ) ట్రంప్ వేటు వేశారు.
-
Feb 1, 2025 |
telugustop.com | Shiva Prasad
ప్రభుత్వేతర సంస్థ షరాకా ఈ వారం భారతదేశం నుంచి మేధావులు, ఇన్‌ఫ్లూయెన్సర్లు, నిపుణులు, విద్యావేత్తలతో కూడిన మొదటి ప్రతినిధి బృందాన్ని ‘‘ ఇండియా – ఇజ్రాయెల్ మైత్రీ ప్రాజెక్ట్ ( India – Israel Friendship Project )’’ (ఐఐఎంపీ) కింద ఇజ్రాయెల్‌కు తీసుకొచ్చింది.దీని కింద హోలోకాస్ట్ ఎడ్యుకేషన్, ఇజ్రాయెల్ (Holocaust Education, Israel)సమాజానికి పలు అంశాలపై అవగాహన కల్పించనున్నారు.
-
Feb 1, 2025 |
telugustop.com | Shiva Prasad
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.దేశ ప్రజలపై పన్నుల భారం తగ్గించి. అమెరికాకు వచ్చే విదేశీ ఎగుమతులపై పన్నులు పెంచాలని ఆయన భావిస్తున్నారు.పలుమార్లు ఇదే విషయంపై ట్రంప్ (Trump)హింట్ ఇచ్చారు కూడా. ప్రధానంగా కెనడా, మెక్సికోలపై(Mexico, Canada) దాదాపు 25 శాతంపైగా సుంకాలు పెంచాలని ట్రంప్ భావిస్తున్నారు.కెనడా ఎగుమతి చేసే చమురుపై 10 శాతం పన్ను విధించాలని ట్రంప్ యంత్రాంగం కసరత్తు చేస్తుండగా.
-
Jan 31, 2025 |
telugustop.com | Shiva Prasad
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్( US President Donald Trump ) బాధ్యతలు స్వీకరించిన అనంతరం అక్కడి వ్యవస్ధలో అనేక సంస్కరణలు వస్తున్నాయి.సీఎన్ఎన్ వర్గాల సమాచారం ప్రకారం .
Try JournoFinder For Free
Search and contact over 1M+ journalist profiles, browse 100M+ articles, and unlock powerful PR tools.
Start Your 7-Day Free Trial →