Suresh Adella's profile photo

Suresh Adella

India

Contributor at Visalaandhra

Featured in: Favicon visalaandhra.com

Articles

  • Nov 4, 2024 | visalaandhra.com | Suresh Adella

    . అమరావతి నిర్మాణ పనులకు తొలగిన అడ్డంకులు. డిసెంబరు 31 లోపు నూతన టెండర్లు. జనవరిలో హైకోర్టు, అసెంబ్లీ భవన నిర్మాణాలు. వచ్చే మూడేళ్లలో రాజధాని పనులన్నీ పూర్తి. సీఆర్‌డీఏ సమీక్షలో కీలక నిర్ణయాలువిశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ప్రపంచస్థాయి నగరాల్లో ఒకటిగా అమరావతి రాజధానిని నిర్మించనున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన 39వ సీఆర్డీఏ సమావేశం జరిగింది.

  • Nov 4, 2024 | visalaandhra.com | Suresh Adella

    . అత్యాచార ఘటనలకు అనిత బాధ్యత వహించాలి. నేరస్తుడికి కులం, మతం ఉండదు: పవన్‌ కల్యాణ్‌విశాలాంధ్ర – గొల్లప్రోలు : ‘నేనుగానీ హోం మంత్రిని అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయి’ అని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార ఘటనలకు హోం మంత్రి వంగలపూడి అనిత బాధ్యత వహించాలని అన్నారు. రాష్ట్రంలో జరుగు తున్న నేరాలపై డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Nov 4, 2024 | visalaandhra.com | Suresh Adella

    కెనడాలో హిందూ ఆలయంపై దాడిభక్తులను చితకబాదిన వైనంఅట్టావా : కెనడాలోని ఖలిస్థానీలు రెచ్చిపోయారు. బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయం లక్ష్యంగా భక్తులపై దాడులకు తెగబడ్డారు. కర్రలతో వెంటబడి కొట్టారు. ఈ దాడుల్లో చాలామంది భక్తులు గాయపడ్డారు. ఖలిస్థానీ వేర్పాటువాదుల దాడులను కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తీవ్రంగా పరిగణించారు. ఇక్కడ ప్రజలు అన్ని మతాలు పాటించే హక్కును కాపాడతామని పేర్కొన్నారు. ఈ దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. అదేసమయంలో బ్రాంప్టన్‌లోని ఆలయం వద్ద భారీగా భద్రతా దళాలను మోహరించారు.

  • Nov 4, 2024 | visalaandhra.com | Suresh Adella

    . విజేతలకు భారీగా ప్రోత్సాహకాలు. ఒలింపిక్స్‌లో పసిడి సాధిస్తే… రూ.7 కోట్ల నజరానా. దేశంలోనే అత్యుత్తమంగా ఏపీ నూతన క్రీడా విధానం. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలువిశాలాంధ్ర బ్యూరో` అమరావతి: ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న క్రీడా కోటా రిజర్వేషన్‌ను 2శాతం నుంచి మూడుశాతానికి పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువస్తున్న క్రీడా విధానం (స్పోర్ట్స్‌ పాలసీ)పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

  • Nov 4, 2024 | visalaandhra.com | Suresh Adella

    బెంగళూరు : శామ్‌సంగ్‌ ఆర్‌ అండ్‌ డి ఇన్‌స్టిట్యూట్‌ ఇండియా-బెంగుళూరు (ఎస్‌ఆర్‌ఐబీ) బెంగుళూరులోని గార్డెన్‌ సిటీ యూనివర్శిటీ (జీసీయూ)తో కలిసి ‘శామ్‌సంగ్‌ స్టూడెంట్‌ ఎకోసిస్టమ్‌ ఫర్‌ ఇంజినీర్డ్‌ డేటా (సీడ్‌) ల్యాబ్‌’ని ఏర్పాటు చేసి, విద్యార్థులు, అధ్యాపకులకు ఏఐ/ఎంఎల్‌, డేటా ఇంజినీరింగ్‌ ప్రపంచంలోకి ప్రవేశించడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది.

Contact details

Socials & Sites

Try JournoFinder For Free

Search and contact over 1M+ journalist profiles, browse 100M+ articles, and unlock powerful PR tools.

Start Your 7-Day Free Trial →