
Articles
-
1 week ago |
telugu.oneindia.com | Chandrasekhar Rao
Telangana BegumpetRailwayStation:హైదరాబాద్బేగంపేట్రైల్వేస్టేషన్‌ఆధునికీకరణపనులుచురుగ్గాసాగుతున్నాయి. ఈపనులుదాదాపుగాపూర్తయ్యాయి. చర్లపల్లితరహాలోఇప్పుడున్నవాటికంటేఅదనపురైలుసర్వీసులుఇక్కడఅందుబాటులోకివచ్చేఅవకాశాలుఉన్నాయి. అమృత్భారత్కిందతెలంగాణలోపలురైల్వేస్టేషన్లనుఅభివృద్ధిచేయాలనికేంద్రప్రభుత్వంఇదివరకేనిర్ణయించినవిషయంతెలిసిందే. సికింద్రాబాద్సహామలక్‌పేట్,మహబూబ్నగర్,కామారెడ్డి,నిజామాబాద్,మల్కాజ్‌గిరి,ముద్ఖేడ్,ఆదిలాబాద్,రామగుండం,కరీంనగర్.. వంటిస్టేషన్లుఈజాబితాలోఉన్నాయి.
-
1 week ago |
telugu.oneindia.com | Chandrasekhar Rao
Andhra Pradesh ChandrababuandPawanKalyan:ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడు,ఉపముఖ్యమంత్రిపవన్కల్యాణ్సారథ్యంలోరాష్ట్రంలోఅధికారంలోఉన్నతెలుగుదేశం-జనసేన-భారతీయజనతాపార్టీసంకీర్ణకూటమిప్రభుత్వంఅనుసరిస్తోన్నవిధానాలపైసీపీఐరాష్ట్రకార్యదర్శికేరామకృష్ణఘాటువిమర్శలుచేశారు. ఏపీప్రభుత్వంఅమలుచేస్తోన్నపీ4విధానాన్నిఓబూటకంగాఅభివర్ణించారురామకృష్ణ. పేదరికానికిగలకారణాలనుఅన్వేషించి,దాన్నినిర్మూలించకుండాఇలాంటిబూటకపుపథకాలు,విధానాలనుఅమలుచేయాలనుకోవడంమంచిదికాదనిఅన్నారు.
-
1 week ago |
telugu.oneindia.com | Chandrasekhar Rao
Sports PunjabKingsvsKKR:ఐపీఎల్2025లోపంజాబ్కింగ్స్.. చిరస్మరణీయవిజయాన్నిఅందుకుంది. 111పరుగులనుకాపాడుకోగలిగింది. ప్రత్యర్థిజట్టునుఅంతకంటేతక్కువస్కోర్‌కేపరిమితంచేయగలిగింది. ఏమాత్రంఊహించనిగెలుపురుచిచూసింది. ఈవిజయంతోపాయిట్లపట్టికలోనాలుగోస్థానానికిఎగబాకింది. ముల్లాన్‌పూర్స్టేడియంలోమంగళవారంరాత్రిజరిగినమ్యాచ్‌లోతొలుతబ్యాటింగ్‌కుదిగిందిలోకల్టీమ్పంజాబ్. నిర్ణీత20ఓవర్లల్లో111పరుగులకేకుప్పకూలింది. ఓపెనర్లుఅందించిన39పరుగులతొలివికెట్భాగస్వామ్యాన్నిభారీస్కోర్‌గామలచడంలోఆతరువాతవచ్చినబ్యాటర్లువిఫలంఅయ్యారు.
-
1 week ago |
telugu.oneindia.com | Chandrasekhar Rao
International Afghanistanearthquake2025:పొరుగుదేశంఆఫ్ఘనిస్తాన్‌లోభారీభూకంపంసంభవించింది. ఆదేశఉత్తరప్రాంతాన్నివణికించింది. తీవ్రభయాందోళనలకుగురిచేశాయి. ఇటీవలేమయన్మార్,థాయ్‌లాండ్‌లల్లోసంభవించినభూకంపాలుమిగిల్చినవిషాదాన్నిఇంకావిస్మరించకముందేభూమిప్రకంపించడంఉలిక్కిపడేలాచేసింది. సరిహద్దుప్రాంతంకావడంవల్లతజకిస్తాన్,కిర్గజిస్తాన్‌లోనూప్రకంపనలునమోదయ్యాయి. దీనివల్లప్రాణ,ఆస్తినష్టంచోటుచేసుకున్నట్లుసమాచారంలేదు. కొన్నిప్రాంతాల్లోనివాసాలుబీటలువారినట్లువార్తలుఅందుతున్నాయి.
-
1 week ago |
telugu.oneindia.com | Chandrasekhar Rao
Sports VinodKambli:వినోద్కాంబ్లి.. క్రికెట్ప్రేమికులకుపరిచయంఅక్కర్లేనిపేరు. 90వదశకంలోఓవెలుగువెలిగినప్లేయర్. లెజెండరీబ్యాటర్. సచిన్టెండుల్కర్టీమ్మేట్. స్కూల్క్రికెట్‌లోసచిన్‌తోకలిసి664పరుగులపార్ట్‌నర్‌షిప్‌నునెలకొల్పారు. తొమ్మిదిసంవత్సరాలపాటునిలకడగాసత్తాచాటినలెఫ్ట్హ్యాండర్. అటుబ్యాటింగ్,ఇటుబౌలింగ్‌లోమెరుపులుమెరిపించినఈఆల్‌రౌండర్అంతర్జాతీయక్రికెట్‌కుదూరమైనతరువాతదాదాపుగాతెరమరుగుఅయ్యారు.
Try JournoFinder For Free
Search and contact over 1M+ journalist profiles, browse 100M+ articles, and unlock powerful PR tools.
Start Your 7-Day Free Trial →