Oneindia Telugu

Oneindia Telugu

This is the top platform in India under the One India Group. We have been providing our services online since the year 2000.

Local
Telugu
Online/Digital

Outlet metrics

Domain Authority
83
Ranking

Global

N/A

Country

N/A

Category

N/A

Traffic sources
Monthly visitors

Articles

  • 2 days ago | telugu.oneindia.com | Syed Ahmed

    Artificial Intelligence కృత్రిమమేథప్రపంచవ్యాప్తంగాతీవ్రప్రభావంచూపుతోంది. ఓవైపుసాధారణప్రజలజీవనాన్నిసులభతరంచేసేస్తూ,మరోవైపువారిఉద్యోగాలకుముప్పుతెస్తూదూసుకుపోతోంది. దీనిప్రభావంఅన్నిదేశాల్లోనూకనిపిస్తోంది. కరోనాసమయంలోఎలాగైతేఇన్నాళ్లూఓలెక్క.. ఇప్పటినుంచిఓలెక్కఅనుకున్నామో.. ఇప్పుడుఏఐవిషయంలోనూఅలాగేఅనుకోవాల్సినపరిస్దితిఉద్యోగులకువచ్చేస్తోంది. దీంతోపలుదేశాల్లోఏఐదూకుడుతోఉద్యోగులుబెంబేలెత్తిపోతున్నారు.

  • 2 days ago | telugu.oneindia.com | Syed Ahmed

    Andhra Pradesh ఏపీలో2035నాటికి35లక్షలమందిపర్యాటకుల్నిఆకర్షించేలక్ష్యంగారూపుదిద్దుకోనున్నఓకీలకప్రాజెక్టుకుడిప్యూటీసీఎంపవన్కళ్యాణ్ఇవాళశ్రీకారంచుట్టారు. గోదావరినదీతీరానఅఖండగోదావరిపేరుతో,కేంద్రప్రభుత్వనిధులతోరూపుదిద్దుకోనున్నఈప్రాజెక్టుకుకేంద్రమంత్రిగజేంద్రసింగ్షెకావత్తోకలిసిపవన్శంఖుస్ధాపనచేశారు. ఈకార్యక్రమంలోరాజమండ్రిఎంపీ,బీజేపీఏపీఅధ్యక్షురాలుదగ్గుబాటిపురందేశ్వరికూడాపాల్గొన్నారు. కేంద్రంనిధులురూ.375కోట్లతోపర్యాటకశాఖఆధ్వర్యంలోరాష్ట్రంలోపలుప్రాజెక్టులుచేపట్టబోతున్నారు.

  • 2 days ago | telugu.oneindia.com | Syed Ahmed

    Andhra Pradesh ఏపీలోగతేడాదిసార్వత్రికఎన్నికలుజరిగికూటమిభారీమెజార్టీతోఅధికారంలోకివచ్చింది. ఏకంగా164సీట్లతోదుర్బేధ్యంగాఉన్నకూటమిసర్కార్తాజాగాఏడాదిపాలనకూడాపూర్తిచేసుకుంది. మరోనాలుగేళ్లపాటుఈప్రభుత్వానికివచ్చినఢోకాలేదు. అలాగేగతఎన్నికల్లోఓటమిపాలైనవైసీపీకికూడామరోనాలుగేళ్లతర్వాతజరిగేఅసెంబ్లీఎన్నికలుకీలకం. ఇప్పట్లోప్రభుత్వంస్థానికసంస్థలఎన్నికలుపెడితేతప్పఅధికార,విపక్షాలకునిజంగానేరాజకీయంగాచేయడానికిఏమీలేదు. కానీక్షేత్రస్ధాయిలోపరిస్ధితిమాత్రంఇందుకుభిన్నంగాకనిపిస్తోంది.

  • 3 days ago | telugu.oneindia.com | Syed Ahmed

    International ఇరాన్-అమెరికామధ్యఅణుచర్చలువిఫలమైనతర్వాతరంగంలోకిదిగినఇజ్రాయెల్యుద్ధానికితెరలేపింది. ఇరాన్తోహోరాహోరీగాపోరాడినఇజ్రాయెల్ఓదశలోఎదురుదెబ్బలుతినడంతోనేరుగాఅమెరికానేరంగంలోకిదిగింది. ఇరాన్లోనిమూడుఅణుకేంద్రాలపైబాంబులు,క్షిపణులవర్షంకురిపించింది. అయితేఇదంతాఓఎత్తయితేఅమెరికాఈయుద్ధంలోకిఎంట్రీఇవ్వాల్సినంతపరిస్దితిఎందుకుఎదురైందనేదానికినిదర్శనంగాఓసంచలనవార్తచక్కర్లుకొడుతోంది. ఇజ్రాయెల్తోయుద్దంలోఇరాన్కుఎదురుదెబ్బలుతప్పలేదు.

  • 3 days ago | telugu.oneindia.com | Syed Ahmed

    International ఇరాన్తోతమఅణుచర్చలువిఫలంకాగానేఇజ్రాయెల్తోఆదేశంపైదాడిచేయించినఅమెరికాకుఆతర్వాతఎదురైనఫలితాలుషాకిచ్చాయి. సులువుగాలొంగిపోతుందనిభావించినఇరాన్కాస్తాలొంగకుండాప్రతిదాడులకుదిగడం,ఇజ్రాయెల్కుఊహించనిఎదురుదెబ్బలుతగలడంతోఅమెరికాఆత్మరక్షణలోపడింది. చివరకుఇజ్రాయెల్నుకాపాడేందుకురంగంలోకిదిగినఅమెరికాఇరాన్లోనిఅణుస్థావరాల్నిశక్తివంతమైనబీ2బాంబులు,తోమహాక్క్షిపణులతోపేల్చేసింది. అయితేఅమెరికాదాడుల్నిముందేఊహించినఇరాన్అక్కడినుంచిఅణ్వాయుధాలతయారీకిఅవసరమైనశుద్ధిచేసినయురేనియాన్నిరహస్యప్రాంతాలకుతరలించేసింది.

Oneindia Telugu journalists