Garikapati Rajesh's profile photo

Garikapati Rajesh

Guntūr

Sub-Editor at Oneindia Telugu

Articles

  • 2 days ago | telugu.oneindia.com | Garikapati Rajesh

    Entertainment ప్రస్తుతంథియేటర్లలోసినిమాలువిడుదలవుతుంటేరెండువారాలు,మూడువారాలకుమించిఆడటంలేదు. నిర్మాతలుఒకేసారిఅత్యధికథియేటర్లలోతమసినిమాలనువిడుదలచేసుకొనికలెక్షన్లురాబట్టుకొంటున్నారు. మహాఅయితేనెలరోజులు.. అభిమానులుగొడవచేస్తే50రోజులవరకులాగిస్తున్నారు. తర్వాతసినిమాలన్నీఓటీటీల్లోవచ్చేస్తున్నాయి. కానీగతంలోఇలాలేదు. సినిమావిడుదలై100రోజులుఆడిందంటేసూపర్హిట్కిందలెక్క. ఇంకాబాగుందంటేసిల్వర్జూబ్లీ(175రోజులు),365రోజులు,రెండుసంవత్సరాలు,మూడుసంవత్సరాలుఆడినసినిమాలుకూడాఉన్నాయి.

  • 3 days ago | telugu.oneindia.com | Garikapati Rajesh

    Entertainment సంక్రాంతిపర్వదినంఅంటేనేతెలుగుసినీపరిశ్రమకుఅతిపెద్దపండగలాంటిది. ఆసమయంలోచాలాసాధారణమైనసినిమానువిడుదలచేసినాబ్లాక్బస్టర్సినిమాగానిలుస్తుంది. కలెక్షన్లుఅలావస్తాయి. సంక్రాంతికిపిల్లలకుసెలవులు,పెద్దలకునాలుగురోజులుసెలవులుండటంలాంటివన్నీకలిసివస్తాయి. మొన్నసంక్రాంతికివెంకీనటించినసంక్రాంతికివస్తున్నాం,బాలయ్యడాకుమహారాజ్సినిమాలుఘనవిజయంఅందుకోవడానికికారణంపండగసెలవులే. తిరిగివచ్చేసంక్రాంతికికలుద్దామనివెంకటేష్ముందుగానేప్రకటించారు. అయితేఇంతవరకుసినిమాఏదీప్రారంభంకాలేదు. కథలువింటున్నారు.

  • 5 days ago | telugu.oneindia.com | Garikapati Rajesh

    Feature అక్షయతృతీయలక్ష్మీదేవికిసంబంధించినది. ఆరోజుకొంచెమైనాబంగారంకొంటేకలిసివస్తుందనేనమ్మకంహిందువుల్లోఉంది. వెండినికూడాకొనుగోలుచేస్తారు. అదేరోజుకుబేరుడినిపూజించడంద్వారాశుభంజరుగుతుందనిభావిస్తారు. జ్యోతిష్యంప్రకారంఅక్షయతృతీయరోజుఅత్యంతమంగళకరమైనయోగాలుఏర్పడుతున్నాయి. గజకేసరిరాజయోగం,మాలవ్యరాజయోగం,లక్ష్మీనారాయణరాజయోగం,చతుర్గ్రాహియోగంఅన్నిరాశులనుప్రభావితంచేస్తున్నప్పటికీమూడురాశులపైమాత్రంప్రత్యేకప్రభావంఉంటుంది. వారికిఏదిపట్టుకున్నాబంగారంలాకలిసివస్తుంది.

  • 5 days ago | telugu.oneindia.com | Garikapati Rajesh

    Health ఆయుర్వేదంలోశిలాజిత్‌నుఒకముఖ్యమైనఔషధంగాపరిగణిస్తారు. ఇదిహిమాలయపర్వతాలవంటిఎత్తైనప్రాంతాల్లోనిశిలలనుండిఊరేజిగురులాంటిపదార్థం. వందలఏళ్లపాటుమొక్కలుకుళ్ళిపోయి,శిలలఒత్తిడికిగురికావడంవల్లఇదిఏర్పడుతుంది. శిలాజిత్‌నుసంస్కృతంలో"శిలాజితు"లేదా"శిలాజతు"అంటారు. దీనిఅర్థం"పర్వతాలనుజయించేది,బలహీనతనునాశనంచేసేది"అని. శిలాజిత్‌నుఎందుకుఉపయోగిస్తారు? ఆయుర్వేదంప్రకారంశిలాజిత్అనేకఆరోగ్యప్రయోజనాలనుకలిగిఉంది. శరీరకణాలనుదెబ్బతినకుండాకాపాడటంతోపాటుయవ్వనంగాఉంచడంలోసహాయపడుతుంది.

  • 6 days ago | telugu.oneindia.com | Garikapati Rajesh

    Entertainment యువదర్శకుడుప్రశాంత్వర్మప్రస్తుతంతెలుగుసినీపరిశ్రమలోచర్చనీయాంశంగామారాడు. హనుమాన్సినిమాఊహించనిరీతిలోఘనవిజయాన్నిసాధించడంతోఎవరిమాటనుఇతనువినేపరిస్థితిలోకనపడటంలేదంటున్నారు. బాలయ్యతనయుడుమోక్షజ్ఞనుపరిచయంచేసేబృహత్తరమైనబాధ్యతనుఅప్పగించినప్పటికీచివరినిముషంలోప్రభాస్సినిమాచేస్తానుఅనిహామీఇవ్వడంతోకప్పగంతులువేశాడు. దీంతోమోక్షజ్ఞసినిమాఆగిపోయింది. నేనుచేయను.. నాఅసిస్టెంట్నుపెట్టిచేపిస్తానుఅనిప్రశాంత్వర్మచెప్పడంతోబాలయ్యగట్టిగాలాగిపెట్టిరెండిచ్చాడనితెలుస్తోంది.

Contact details

Socials & Sites

Try JournoFinder For Free

Search and contact over 1M+ journalist profiles, browse 100M+ articles, and unlock powerful PR tools.

Start Your 7-Day Free Trial →