
Articles
-
4 days ago |
indiaherald.com | Pulgam Srinivas
అక్కినేని నాగార్జున నట వారసులుగా ఇప్పటికే నాగ చైతన్య , అఖిల్ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. నాగ చైతన్య ఇప్పటికే చాలా సినిమాల్లో హీరో గా నటించగా ... అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను అందుకొని నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇకపోతే అఖిల్ ఇప్పటికే చాలా సినిమాల్లో హీరోగా నటించాడు. కానీ అందులో ఒక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను మినహాయిస్తే ఏ మూవీ కూడా ఈయనకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
-
4 days ago |
indiaherald.com | Pulgam Srinivas
నందమూరి బాలకృష్ణ తన కెరియర్లో చాలా సినిమాలను వదులుకున్నాడు. కానీ ఓ సినిమా కథ నచ్చిన కూడా అది తనపై వర్కౌట్ కాదు అని చెప్పి మరో హీరో పేరును సూచించాడట. ఆ మూవీ నిర్మాత కూడా బాలకృష్ణ చెప్పిన హీరోతో ఆ మూవీ ని రూపొందించగా ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని కూడా అందుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ఆ సినిమా ఏది ..? బాలకృష్ణ ఏ హీరో పేరును సూచించాడు ..? అసలు ఆ సినిమా స్టార్ట్ కావడానికి ముందు జరిగిన ఆసక్తి కరమైన వివరాలను తెలుసుకుందాం.
-
4 days ago |
indiaherald.com | Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఈయన ఇప్పటి వరకు తన కెరియర్లో ఎన్నో సినిమాలను నిర్మించాడు. అందులో చాలా సినిమాలు మంచి విజయాలను అందుకోగా కొన్ని సినిమాలు భారీ అపజయాలను కూడా అందుకున్నాయి. ఇకపోతే తాను నిర్మించిన ఓ ఫ్లాప్ సినిమా కథను చిరంజీవి ముందే జడ్జి చేసి ఆ మూవీ వర్కౌట్ కాదు అని చెప్పినట్లు దిల్ రాజు ఆ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పకచ్చాడు. అసలు ఏ సినిమా విషయంలో చిరంజీవి ... దిల్ రాజు మధ్య ఈ సంభాషణ జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం.
-
4 days ago |
indiaherald.com | Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్ గా , నిర్మాతగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో దిల్ రాజు ఒకరు. ఈయన సినిమా ఇండస్ట్రీలో మొదటగా డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ను మొదలు పెట్టాడు. అలా చాలా కాలం పాటు డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ను కొనసాగించిన ఆయన ఆ తర్వాత దిల్ మూవీ తో నిర్మాతగా కెరియర్ను స్టార్ట్ చేశాడు. ఇక నిర్మాతగా అద్భుతమైన స్థాయికి చేరుకున్నాక కూడా దిల్ రాజు మూవీలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
-
4 days ago |
indiaherald.com | Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తారక్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించాడు. ఎంతో మంది ముద్దుగుమ్మలతో ఆడి పాడాడు. ఇక తారక్ నటించిన సినిమాలో ఓ ఇద్దరు హీరోయిన్లు కలిసి నటించిన సినిమాలన్నీ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. అలా తారక్ నటించిన ఓ రెండు సినిమాల్లో ఆ ఇద్దరు బ్యూటీలు నటించారు. ఆ రెండు మూవీలు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇంతకు తారక్ కి అంతగా కలిసి వచ్చిన ఇద్దరు నటీమణులు ఎవరు అనేది తెలుసుకుందాం.
Try JournoFinder For Free
Search and contact over 1M+ journalist profiles, browse 100M+ articles, and unlock powerful PR tools.
Start Your 7-Day Free Trial →