Rajitha Chanti's profile photo

Rajitha Chanti

Hyderabad

Digital Content Writer at TV9 Telugu

Featured in: Favicon tv9telugu.com

Articles

  • Oct 31, 2023 | tv9telugu.com | Rajitha Chanti

    హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఎప్పుడూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు మాస్ మాహారాజా రవితేజ. దసరా సందర్భంగా టైగర్ నాగేశ్వర రావు సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ అందుకున్నాడు. స్టూవర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వర రావు జీవితం ఆధారంగా డైరెక్టర్ వంశీ రూపొందించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదలై మంచి వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఈగల్.

  • Sep 27, 2023 | tv9telugu.com | Rajitha Chanti

    బాలీవుడ్ నటి నటి రాఖీ సావంత్ బిగ్‏బాస్ షోతో ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. అంతకు ముందు అనేక చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన రాఖీ.. కొంతకాలంగా ఆఫర్స్ మాత్రం రావడం లేదు. అయితే రాఖీ సినిమాల కంటే వివాదాలే ఎక్కువగా వార్తలలో నిలిచింది. ఆ వివాదాల వల్లే ఆమెకు ఫేమస్  అయ్యింది. రోజూ ఏదో ఒక కారణంతో వార్తలు చేస్తూనే ఉంటారు. రాఖీ సావంత్ వ్యక్తిగత జీవితం గురించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. కొద్ది రోజులుగా ఆమెతన భర్త ఆదిల్ ఖాన్‌తో గొడవలు పడుతూ.. తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

  • Sep 27, 2023 | tv9telugu.com | Rajitha Chanti

  • Sep 27, 2023 | tv9telugu.com | Rajitha Chanti

    భారతీయ చలనచిత్ర పరిశ్రమ అసాధారణమైన ప్రతిభావంతులైన నటీనటులకు నిలయం. దేశంలోనే కాకుండా ప్రపంచ వేదికపై కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్న నటీమణులు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు కథానాయికలకు హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు సినీ పరిశ్రమలో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. హీరోలకు పోటీగా పారితోషికాన్ని అందుకుంటున్నారు. అలాగే అటు వ్యాపార రంగంలోనూ హీరోయిన్స్ దూసుకుపోతున్నారు. దుస్తులు, ఆభరణాల బిజినెస్ తో కోట్లు సంపాదిస్తున్నారు. అలాగే యాడ్స్.. స్పెషల్ సాంగ్స్..

  • Sep 27, 2023 | tv9telugu.com | Rajitha Chanti

Contact details

Socials & Sites

Try JournoFinder For Free

Search and contact over 1M+ journalist profiles, browse 100M+ articles, and unlock powerful PR tools.

Start Your 7-Day Free Trial →