TV9 Telugu
TV9 launched in 2004 and is operated by Associated Broadcasting Company Private Limited (ABCL), which manages seven TV channels in various languages across India. In August 2018, Alanda Media and Entertainment acquired a majority share in ABCL.
Outlet metrics
Global
#2439
India
#207
News and Media
#33
Articles
-
Oct 31, 2023 |
tv9telugu.com | Rajitha Chanti
హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఎప్పుడూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు మాస్ మాహారాజా రవితేజ. దసరా సందర్భంగా టైగర్ నాగేశ్వర రావు సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ అందుకున్నాడు. స్టూవర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వర రావు జీవితం ఆధారంగా డైరెక్టర్ వంశీ రూపొందించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదలై మంచి వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఈగల్.
-
Sep 27, 2023 |
tv9telugu.com | Ravi Kiran
బాలాపూర్‌లో గణేష్ ఉత్సవ శోభ ప్రారంభమైంది. ఉత్సవ కమిటీ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక బాలాపూర్ లడ్డూ వేలం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుండగా.. ఈసారి ఎంత రికార్డు ధరకు పలుకుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు గతేడాది వేలంలో రూ.24.60 లక్షలు బాలాపూర్ లడ్డూ పలికింది. బాలాపూర్‌లో గణేష్ ఉత్సవ శోభ ప్రారంభమైంది. ఉత్సవ కమిటీ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక బాలాపూర్ లడ్డూ వేలం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుండగా..
-
Sep 27, 2023 |
tv9telugu.com | Ram Naramaneni
యువమంత్రిగా కేబినెట్‌లో ఆయనకో గుర్తింపు ఉంది. పార్టీ గొంతుని బలంగా వినిపించే స్పోక్స్‌పర్సన్స్‌లో ముందుంటారు ఉత్తరాంధ్ర మినిస్టర్. అధిష్ఠానం దగ్గర మంచి మార్కులు కొట్టేసిన గుడివాడ అమర్‌నాథ్.. 2024లో మళ్లీ అనకాపల్లి అసెంబ్లీ సీటు నుంచి పోటీచేయరన్న బలమైన ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ఎమ్మెల్యేలెవరూ అంత తొందరగా నియోజకవర్గం మారరు. పైగా మంత్రి హోదా కూడా ఉండటంతో నియోజకవర్గాన్ని కంచుకోటగా మలుచుకుని అక్కడినుంచే రాజకీయం చేస్తారు.
-
Sep 27, 2023 |
tv9telugu.com | Ram Naramaneni
అమరావతి సీడ్ క్యాపిటల్ చుట్టూ రింగ్ రోడ్ నిర్మాణం గత ప్రభుత్వ సంకల్పం. అయితే అధికారులు రచించిన 94కిలోమీటర్ల మాస్టర్ ప్లాన్, 97.50కిలోమీటర్లకు ఎందుకు పెరిగింది? ముందుగా గీసిన రూట్ మ్యాప్ కాదని.. వేరే ఊళ్ల గుండా ఎందుకు కొత్త రూట్ ప్రతిపాదించాల్సి వచ్చింది? టెండర్లు పిలవకుండా, ప్రక్రియ పాటించకుండా కన్సల్టేషన్లు, కాంట్రాక్ట్‌లు ఎలా ఇచ్చారు? రోడ్డు మ్యాప్‌కి ముందే కొనుగోళ్లు, ఆ తర్వాత మాస్టర్ ప్లాన్ అమలుతో ఎవరు, ఎంత మేర లాభపడ్డారు? వీటిని శోధించి సాధించి సీఐడీ కొన్ని అభియోగాలు కోర్టులో ఉంచింది.
-
Sep 27, 2023 |
tv9telugu.com | Ram Naramaneni
భాగ్యనగరాన్ని మళ్లీ వరణుడు పలకరించాడు. ముఖ్యంగా జంట నగరాల్లో వరణుడు ఈదురుగాలులతో కూడిన వర్షంతో తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బుధవారం ఆకాశం మేఘావృతమై పలుచోట్ల సాయంత్రం నుండి కుండపోత వర్షం కురుస్తోంది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షంతో నగరం తడిసి ముద్దైంది. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి ఉండటంతో వాతావరణశాఖ హైదరాబాద్ లో ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…. హైదరాబాద్ లో నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఆఫీసుల నుంచి ఇంటికిపోయే సమయంలో ఒక్కసారిగా కుండపోత వాన కురిసింది.
TV9 Telugu journalists
Contact details
Address
123 Example Street
City, Country 12345
Phone
+1 (555) 123-4567
Website
http://tv9telugu.comTry JournoFinder For Free
Search and contact over 1M+ journalist profiles, browse 100M+ articles, and unlock powerful PR tools.
Start Your 7-Day Free Trial →