Sudhamayi Sattenapalli's profile photo

Sudhamayi Sattenapalli

Featured in: Favicon ruralindiaonline.org

Articles

  • 2 months ago | ruralindiaonline.org | Muzamil Bhat |Sarbajaya Bhattacharya |Sudhamayi Sattenapalli

    కేంద్ర 'బడ్జెట్ కేవలం అధికారుల కోసమే'నని అలీ మొహమ్మద్ లోన్నమ్ముతున్నారు. అంటే ఆయన అర్థంలో అది మధ్యతరగతి సర్కారీ లోగ్ లేదా ప్రభుత్వ ఉద్యోగులకోసం రూపొందించినదని. కశ్మీర్‌లోనిబారాముల్లా జిల్లాలో ఒక చిన్న బేకరీ దుకాణం యజమాని అయిన ఈయన, ఈ బడ్జెట్ తనలాంటి సామాన్యులగురించి కాదని గుర్తించినట్లుగా కూడా ఇది సూచిస్తోంది.

  • Jan 16, 2025 | ruralindiaonline.org | Sarbajaya Bhattacharya |Binaifer Bharucha |Sudhamayi Sattenapalli

    తేజిలీబాయి ధేడియా నెమ్మదిగాతన దేశీ విత్తనాలను తిరిగి తెచ్చుకుంటున్నారు. సుమారు 15 ఏళ్ళ క్రితం మధ్యప్రదేశ్‌లోనిఅలీరాజ్‌పుర్, దేవాస్ జిల్లాల్లో వ్యవసాయం చేసే తేజిలీబాయి వంటి భిల్ ఆదివాసులు సేంద్రియపద్ధతులలో పండించే దేశీ విత్తనాలకు బదులుగా రసాయనిక ఎరువులతో పండించే హైబ్రిడ్ విత్తనాలకుమారారు.

  • Jan 10, 2025 | ruralindiaonline.org | Shalini Singh |Sudhamayi Sattenapalli

    ముప్పై ఏళ్ళు దాటిన గణేశ్ పండిత్ కొత్త దిల్లీలోని పాత యమునావంతెన, లోహా పుల్‌లో నివసించే అతి పిన్న వయస్కుడు. 'ప్రధాన స్రవంతి ' ఉద్యోగాలకు వెళ్ళేదుకుఇష్టపడే తన సముదాయానికి చెందిన యువకులు స్విమ్మింగ్ కోచ్‌లుగానూ, పొరుగున ఉన్న చాందినీచౌక్‌లోని రిటైల్ షాపుల్లోనూ పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. దిల్లీ గుండా ప్రవహిస్తోన్న యమునా నది, గంగా నదికి ఉన్న ఉపనదులలోఅతి పొడవైనది, నీటి పరిమాణంపరంగా రెండవ అతిపెద్దది (ఘాఘరా తర్వాత).

  • Jan 3, 2025 | ruralindiaonline.org | Umesh Kumar Ray |Sudhamayi Sattenapalli

    ఒక నాగుపాము దృఢమైన సాగ్వాన్ (టేకు) చెట్టు కొమ్మకు చుట్టుకొనిఉంది. రట్టి తోలా గ్రామవాసులు ఎంత తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ అది చలించలేదు. ఐదు గంటల తర్వాత,దురదృష్టవంతులైన ఆ గ్రామస్థులు చివరకు సమీపంలోని వాల్మీకి టైగర్ రిజర్వ్‌లో ఇంతకుముందుకాపలాదారుగా పనిచేసిన ముంద్రికా యాదవ్‌ను పిలిచారు. అతను పులులు, చిరుతపులులు, ఖడ్గమృగం,పాములతో సహా 200 కంటే ఎక్కువే జంతువులను రక్షించారు. ముంద్రికా వచ్చినవెంటనే మొదట నాగుపామును క్రిందికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు, అది వచ్చింది.

  • Dec 28, 2024 | ruralindiaonline.org | Muzamil Bhat |Sudhamayi Sattenapalli

    "నేను మొదటిసారిఒక హంగుల్‌ ను చూసినపుడు ఎంతగా మంత్రముగ్ధుడినయ్యానంటే,అసలక్కడి నుంచి కదలలేకపోయాను," గుర్తుచేసుకున్నారు షబ్బీర్ హుస్సేన్ భట్. పుట్టుకతోకశ్మీరుకు చెంది, అంతరించిపోయే తీవ్ర ప్రమాదంలో ఉన్న ఈ జింకను ( సెర్వస్ఎలఫస్ హంగ్లూ ) చూసేందుకు ఆయన అదే చోటుకు పదే పదే వచ్చేవారు. దాదాపు 20 ఏళ్ళతర్వాత కూడా 141 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ పార్కులోని జంతువులు,పక్షులు, పూల పట్ల తనకు ఎంతమాత్రం మోజు తగ్గలేదని షబ్బీర్ అన్నారు.

Contact details

Socials & Sites

Try JournoFinder For Free

Search and contact over 1M+ journalist profiles, browse 100M+ articles, and unlock powerful PR tools.

Start Your 7-Day Free Trial →